JAGANISAM

About Us

జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం, ప్రతికూల పరిస్థితులలో ఆయన చూపిన చతురత, నేడు ప్రజలకి ఇచ్చిన మాటకి నిలబడి చేస్తున్న;ప్రజామోగ్య పధకాలు ;పథకాలు నచ్చినవారు సభ్యులుగా చేరవచ్చు. జగన్ గారి అభిమానులు ,గతంలో active గా ఉండి , అధికారంలోకి వచ్చిన తరువాత , స్థానిక నాయకత్వాల వలన స్తబ్దతగా ఉండిపోయినవారు ( ఏ రాజకీయ కాంక్ష లేనివారు ) తటస్థులు :;ఇచ్చిన మాటలు నిలపెట్టుకుంటున్న జగన్ గారిపై నమ్మకం పెరిగి , వారి మనస్సులో మన ప్రక్కకు రావాలని ఉన్నా , స్థానిక పరిస్థితులు వాళ్ళ రాలేక పోయి, తటస్థంగా ఉన్న , ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి లేని వారు . ( సమాజంలో; విశ్వతనీయత ఉన్న వ్యక్తులు ) . సంఘసేవకులు ప్రస్తుతం ఎవరో ఒకరితో కలసి పనిచేస్తూ , వారికి వ్యక్తి గత గుర్తింపు లేక , ఏదయినా క్రొత్త మార్గం వస్తే , ముందుకు వచ్చి అద్భుతాలు చేయకలిగే వారు . ( యువతీ యువకులు , గృహిణులు , పదవి విరమణ చేసి కాలీగా ఉన్నవారు ) 1. ఒకప్పుడు స్వయం ఉపాధి; పధకాలు , కుట్టులు , అల్లికలు , లాంటివి నేర్పటం వలన చాలా మంది జీవితాలలో ఆదాయం పొందేవారు . తరువాత బ్యూటీషియన్ కోర్సులు వల్ల .... అలా రకరకాలుగా జరిగాయి;! ఇప్పుడు అటువంటి అదనపు ఆదాయం మనం E commerce రంగంలో ఉంది సార్ . కొన్ని లక్షల మంది అదనపు ఆదాయం సంపాదించుకునేలా చేయటం .ప్రతి పట్టణం , నగరం , పల్లెటూరు , ల నందు జగనిజం తరుపున ట్రైనింగ్ ఇచ్చి వారిని ఆ రంగాలలో నిష్ణాతులని చేయటం . 2. పొదుపు :సమాజం లో విలువయిన వ్యక్తులు; ; ద్వారా , ప్రజలలో పొదుపు గురించి అవగాహన కలిపించి ,వారు ఆర్ధికంగా సంతోషంగా ఉండేలా చేయటం ( పొదుపు అంటే , వాడే నీరు , కరెంటు , సెల్ , అనవసరపు తిరుగుళ్ళు వల్ల పెట్రోల్ , అనవసరమయిన తిండి .... ప్రతి దాంట్లో ఎంత పొదుపు చేయగలమో నేర్పించటం . 3. వ్యక్తిత్వ వికాసం : personality development ,మధ్య తరగతి , దిగువ తరగతి పిల్లలకి , నిపుణులచే శిక్షణ ఇచ్చి , వారి ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకు వచ్చి , ఆదర్శ ప్రాయమయిన సమాజాన్ని తయారు చేసుకోవటం 4. ఆరోగ్యం : మన ఆహారపు అలవాట్లు ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడు కోవటం కోసం , న్యూట్రిషనిస్ట్ ల ద్వారా సమతుల్య ఆహారం తీసుకోవటం నేర్పటం . ( ప్రతి వ్యక్తిని , గృహిణిని , న్యూట్రిషనిస్ట్ గా , సైంటిఫిక్ గా తయారు చేయటం . 5. శారీరక దృఢత్వం : physical fitness కోసం ట్రైనర్లు తో , వారి ఇంటివద్దనే ఉంది చేసుకునే వ్యాయామాలు నేర్పించటం , వారంలో 5 రోజులు చేసేలా వారిని motivate చేయటం ( జగనిజం app ద్వారా వారికి నోటిఫికెషన్స్ లో అందుబాటులో ఉండటం ;6. మానసిక ఆరోగ్యం; : యోగ నిపుణులచే; శిక్షణ ఇవ్వటం , వారిని కూడా; ;వారంలో 5 రోజులు సాధన చేసేలా వారిని motivate చేయటం ( జగనిజం app ద్వారా వారికి నోటిఫికెషన్స్ లో అందుబాటులో ఉండటం ) **ఇవే కాకుండా , రక్త దానాలు , ఏదయినా విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయటానికి ప్రతి చోటా warriours 7. కొన్ని వందల కోట్లు , ప్రభుత్వ పధకాలను ప్రజలకు తెలియచేయడానికి ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇంకొక ప్రక్క అంతకన్నా ఎక్కువ సొమ్ము ప్రజలు ( కార్యకర్తలు , అభిమానులు ..; మొ!! ) ఫ్లెక్సీ లకు ఖర్చు చేస్తున్నారు;!ఇక్కడే మేము ఆ ప్రజలుని ( కార్యకర్తలు , అభిమానులు ..; మొ!! ) motivate చేసి రాష్ట్రంలో వివిధ సందర్భాలలో వారు వేసుకునే అన్ని ఫ్లెక్సీలలో minimum; 25 % space మన ప్రభుత్వ పధకాలు ప్రచురించేలా చేయకలిగితే; మన ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది